29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

ధర్పల్లి, బతుకమ్మ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ధర్పల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ఉద్యోగులు కేక్ కట్ చేసి మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్.సుభంగీ,డాక్టర్ మౌనిక  మాట్లాడుతూ…. మహిళలకు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని గల్లి నుండి ఢిల్లీ వరకు ప్రతి దాంట్లో మహిళల ప్రాముఖ్యత ఉంటుందని, ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవడం ఎంతో  ఆనందంగా ఉందని  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్.సుభంగీ,డాక్టర్ మౌనిక  సూపర్వైజర్ భూలక్ష్మి, స్టాఫ్ నర్స్, సిబ్బంది లత,సుమలత,కల,ఆశాలు కళ్యాణి,నిరీక్షణ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article