27.4 C
Hyderabad

ఆసక్తికరంగా ’ఓ భామ అయ్యో రామా‘ ట్రైలర్ 

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  సుహాస్, మాళవిక మనోజ్ జంటగా రామ్ గోదాల తెరకెక్కిస్తున్న చిత్రం ’ఓ భామ అయ్యో రామా‘ ట్రైలర్ ను మూవీ టీం శనివారం విడుదల చేసింది. ట్రైలర్లో దర్శకులు హరీష్ శంకర్, మారుతి కనిపించి మూవీ పై ఆసక్తి కలిగించడంతో పాటు అంచనాలు పెంచారు.  ఓ వైపు నవ్వులు పూయిస్తూ.. మరోవైపు ఎమోషనల్ గా ఉన్న ఈట్రైలర్ ను మీరు చూసేయండి మరి. ఈ మూవీ జూలై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://youtu.be/QA78jI_Xtkk

More articles

Latest article