28.2 C
Hyderabad

ఆసక్తికరంగా ’కాంత‘ ట్రైలర్

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  దుల్కార్ సల్మాన్, భాగ్య శ్రీ బోర్సే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ’కాంత‘ ట్రైలర్ ను గురువారం విడుదల చేశారు.  సెల్వమణి సెల్వరాజ్ ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.  సముద్రఖని, రానా ప్రధాన పాత్రల్లో నటిస్త్నున్నారు. ఈమూవీ ఈనెల 14 న విడుదల కానుంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.  ఇందులో   దుల్కార్ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

https://youtu.be/DaMyQby8C9o

 

More articles

Latest article