28.2 C
Hyderabad

అర్హులకు  ఇందిరమ్మ ఇళ్లు :  ముత్యాల సునీల్

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్,బతుకమ్మ :  అర్హులకు  ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని బాల్కొండ  కాంగ్రెస్ పార్టీ  నియోజకవర్గ ఇన్ చార్జి ముత్యాల సునీల్ అన్నారు. శుక్రవారం  వేల్పూర్ మండల కేంద్రంలో నందిపేట భూపాల్ ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో  ఆయన పాల్గొని మాట్లాడారు.  ఇంటి నిర్మాణానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం వేస్తుందన్నారు.  ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article