27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

‘ఇందిర’ పుస్తకావిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లో ‘ఇందిర’ పుస్తకాన్ని హైదరాబాద్ లో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ర్ట రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article