29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

చంద్రయాన్-5 ప్రయోగానికి భారత్ సిద్ధం

Must read

📰 Generate e-Paper Clip

జపాన్ సహకారంతో..

వెబ్ న్యూస్, బతుకమ్మ : చంద్రయాన్-5 ప్రయోగానికి భారత్ సిద్ధమవుతోంది. చంద్రయాన్ -5 కి కేంద్రం ఆమోదం తెలిపింది.  చంద్రయాన్-3 లో 25 కిలోల ప్రజ్ఞాన్ రోవర్ ను  చంద్రుడిపై  ఇస్రో దించిన విషయం తెలిసిందే. చంద్రయాన్-5 లో 250 కిలోల రోవర్ ను చంద్రుడిపై దించేందుకు అడుగులు పడుతున్నాయి. జపాన్ సహకారంతో ఇస్రో చంద్రయాన్ -5 మిషన్ చేపట్టనుంది. ఇస్రో అధికారులు మే 13, 14న జపాన్ అంతరిక్ష సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు.


India ready for Chandrayaan-5 launch

More articles

Latest article