డిచ్ పల్లి, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం క్యాలెండర్ ను వైస్ ఛాన్స్లర్ టి.యాదగిరి రావు , రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ఆవిష్కరించారు. తెలంగాణ యూనివర్సిటీలో గురువారం ఈ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సిహెచ్. హారతి ,ఆడిట్ సెల్ డైరెక్టర్ గంట చంద్రశేఖర్ . ఎం అరుణ . ఆచార్య ఆంజనేయులు . ఆచార్య లావణ్య . ఆచార్య ఆపర్ణ . ఆచార్య రాంబాబు డాక్టర్ సత్యనారాయణ . ఐలేని మహేందర్ , అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయిగౌడ్ . సూపర్డెంట్ భాస్కర్. ఇంజనీర్ వినోద్ కుమార్ , వార్డెన్ కిరణ్ రాథోడ్ గంగా కిషన్ తదితరులు పాల్గొన్నారు.
