29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రూరల్ ఎమ్మెల్యేచే క్యాలెండర్ ఆవిష్కరణ 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని గంగస్థాన్ ఫేస్-2 లో గల మాల సంక్షేమ సంఘం క్యాలెండర్ ను రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article