24.1 C
Hyderabad
Monday, August 3, 2026

రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.

 

Iftar dinner organized on behalf of the state government

 

ఈ ఇఫ్తార్ విందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ముఖ్య అతిథులుగా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పత్ర్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ, రూరల్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

 

Iftar dinner organized on behalf of the state government

More articles

Latest article