రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు

  బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణ కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.     ఈ ఇఫ్తార్ విందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ముఖ్య అతిథులుగా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పత్ర్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ,...