29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇండ్ల మంజూరు పత్రాలు అందజేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సింగారం లక్ష్మి, అంగడి మమత, మునీరుద్దీన్, మోహన్, మల్లూరి బాబురావు, అలాగే గ్రామ పంచాయతీ సెక్రెటరీ సంతోష్, కారోబార్ శీను తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article