25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల విడుదల

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. హాస్టల్ వెల్ఫేర్, లేడీ సూపరింటెండెంట్ పోస్టులకు 574 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపింది. పరీక్షను 1.45 లక్షల మంది రాశారు. తుదిజాబితాను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది.

More articles

Latest article