29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నూతన పంచాయతీ కార్యదర్శికి సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల గ్రామ పంచాయతీ నూతన కార్యదర్శి ప్రేమ్ దాస్ ను గురువారం మండల కాంగ్రెస్ నాయకులు శాలువా, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షేక్ నిస్సార్, వడ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article