24.7 C
Hyderabad
Monday, August 3, 2026

వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు ను జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం సన్మానించారు. సీనియర్ నాయకులైన గడుగు, కేశ వేణు ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.

 

More articles

Latest article