24.7 C
Hyderabad
Monday, August 3, 2026

హైదరాబాద్‌లో హిట్ &రన్ కేసు.. యువతి స్పాట్ డెడ్

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌, బతుకమ్మ :  హైదరాబాద్‌లో హిట్ & రన్ కేసులో యువతి అక్కడికక్కడే మృతి చెందగా, యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈఘటన అబ్దుల్లాపూర్మెట్ పీఎస్ పరిధిలో కోహెడ సర్వీస్ రోడ్లో చోటు చేసుకుంది. కోహెడ సర్వీస్ రోడ్లో బైక్ పై వెళ్తున్న యువతి స్పందన (19), యువకుడు సాయిని వేగంగా స్కోడా కారు ఢీ కొట్టి వెళ్లిపోయింది. యువతి అక్కడికక్కడే మృతి చెందగా, యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.  ప్రమాదం చేసిన వ్యక్తి స్కోడా కారుతో  పరారయ్యాడు.

More articles

Latest article