29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మాధవ నగర్ బైపాస్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని మాధవ నగర్ బైపాస్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో కిలోమీటర్  వరకు భారీ వాహనాలు నిలిచిపోయాయి. బైపాస్  నుండి కృష్ణ హోటల్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Heavy traffic jam at Madhava Nagar bypass

More articles

Latest article