మాధవ నగర్ బైపాస్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని మాధవ నగర్ బైపాస్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో కిలోమీటర్ వరకు భారీ వాహనాలు నిలిచిపోయాయి. బైపాస్ నుండి కృష్ణ హోటల్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. [video width="848" height="480" mp4="https://batukammanews.com/wp-content/uploads/2025/09/WhatsApp-Video-2025-09-27-at-7.23.05-PM.mp4"][/video]