25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆరోగ్య సూత్రాలు పాటించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

అధిక ఉష్ణోగ్రతలు ఉన్నందున ఉదయం, సాయంకాలం మాత్రమే పని చేస్తూ ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఏఎన్ఎం సద్గుణ అన్నారు. మోర్తాడ్ మండలం షెట్ పల్లీ గ్రామంలో బుధవారం కిసాన్ సీడ్స్ తరుపున ఓ ఆర్ ఎస్ పాకెట్స్ లను హమాలీలకు అందజేసినట్లు పేర్కొన్నారు. ఎక్కువ నీటిని తీసుకోవాలని,  డిహైడ్రేషన్ కు గురికాకుండా చూసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కిషన్ సీడ్ యాజమాన్యం గురిజాల నర్సారెడ్డి, శ్రీకాంత్, రైతుల పోశెట్టి, నరేందర్, ఆశ వర్కర్లు శ్యామల, సరిత, లత తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article