ఆరోగ్య సూత్రాలు పాటించాలి
మోర్తాడ్, బతుకమ్మ : అధిక ఉష్ణోగ్రతలు ఉన్నందున ఉదయం, సాయంకాలం మాత్రమే పని చేస్తూ ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఏఎన్ఎం సద్గుణ అన్నారు. మోర్తాడ్ మండలం షెట్ పల్లీ గ్రామంలో బుధవారం కిసాన్ సీడ్స్ తరుపున ఓ ఆర్ ఎస్ పాకెట్స్ లను హమాలీలకు అందజేసినట్లు పేర్కొన్నారు. ఎక్కువ నీటిని తీసుకోవాలని, డిహైడ్రేషన్ కు గురికాకుండా చూసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కిషన్ సీడ్ యాజమాన్యం గురిజాల నర్సారెడ్డి, శ్రీకాంత్, రైతుల పోశెట్టి, నరేందర్, ఆశ వర్కర్లు...