28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

Must read

📰 Generate e-Paper Clip

జక్రాన్ పల్లి, బతుకమ్మ : జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రాంచందర్ శనివారం గుండెపోటులో మృతి చెందారు. రాంచందర్ గత నాలుగు రోజుల క్రిత బ్రెయిన్ స్ట్రోక్ కు గురై ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం కార్డయాక్ అరెస్ట్ తో ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని తోటి ఉద్యోగులు నివాళులు అర్పించారు.

More articles

Latest article