26.2 C
Hyderabad

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

  • అంతటా అట్టహాసంగా అన్నదానాలు

 

భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకొన్నారు. అన్ని అంజన్న స్వామి ఆలయాల్లో అంజన్న స్వాములు ప్రత్యేక పూజలను నిర్వహించి, అన్నధానాలు అంతటా హాట్టహాసంగా నిర్వహించారు.

Hanuman Jayanti celebrations in grand style

More articles

Latest article