27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణలో పాల్గొన్న హరీశ్ రావు

Must read

📰 Generate e-Paper Clip

యాదగిరిగుట్ట, బతుకమ్మ : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారిని గురువారం మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణలో హరీశ్ రావు పాల్గొన్నారు.

More articles

Latest article