27.7 C
Hyderabad

పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నగర పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రజలందరు ఎలాంటి అభద్రతా భావంతో లేకుండా సుఖశాంతులతో ఉండాలని నిజామాబాద్ కమిషనరేటు పరిధిలోని ప్రజలందరకి పోలీస్ శాఖ తరపున నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

More articles

Latest article