పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
. . . నగర పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రజలందరు ఎలాంటి అభద్రతా భావంతో లేకుండా సుఖశాంతులతో ఉండాలని నిజామాబాద్ కమిషనరేటు పరిధిలోని ప్రజలందరకి పోలీస్ శాఖ తరపున నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.