27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కొండగట్టుకు హనుమాన్ మాలదారుల పాదయాత్ర

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : హనుమాన్ మాలదారులు మంగలి యాదగిరి, బాల్ లింగం మహేష్ స్వాములు నాగిరెడ్డిపేట మండలం చీనూర్ గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం నుండి జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వరకు  పాదయాత్ర చేపట్టారు. హనుమాన్ మాలధారణ చేపట్టి 41 రోజులపాటు హనుమాన్ మండల దీక్షలో ఉండి, 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్దకు నాలుగు రోజుల పాటు పాదయాత్ర చేసి హనుమాన్ జయంతి రోజున మండల దీక్షను విరమించనున్నట్లు మంగలి యాదగిరి స్వామి తెలిపారు.

More articles

Latest article