19.7 C
Hyderabad

లంచం తీసుకుంటూ పట్టుబడిన జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్

GST Assistant Commissioner caught while accepting a bribe

Must read

📰 Generate e-Paper Clip

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

లంచం తీసుకుంటూ కాంకేర్‌లో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఆంచల్ గిరి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ స్క్రాప్ డీలర్ నుండి రూ.1,50,000 లంచం డిమాండ్ చేసినట్లు సదరు అధికారిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో సదరు ఆ డీలర్ ఏసీబీ కి ఫిర్యాదు చేయడంతో, ఏసీబీ బృందం వల పన్ని ఆంచల్ గిరితో పాటు మరొక సహాయకుడిని అరెస్టు చేసింది.

More articles

Latest article