వెబ్ డెస్క్, బతుకమ్మ :
లంచం తీసుకుంటూ కాంకేర్లో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఆంచల్ గిరి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ స్క్రాప్ డీలర్ నుండి రూ.1,50,000 లంచం డిమాండ్ చేసినట్లు సదరు అధికారిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో సదరు ఆ డీలర్ ఏసీబీ కి ఫిర్యాదు చేయడంతో, ఏసీబీ బృందం వల పన్ని ఆంచల్ గిరితో పాటు మరొక సహాయకుడిని అరెస్టు చేసింది.