సాలూరా, బతుకమ్మ : సాలూరా మండంలంలోని జాడీ జమాల్పూర్ గ్రామంలో నూతన 33/11 కెవి సబ్ స్టేషన్ కు గురువారం ఎక్స్క్యూటివ్ ఇంజనీర్ సివిల్ స్వామి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎడి ఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్ ,ఏడి ఈ ఆపరేషన్ బోధన్ నగేష్ కుమార్, ఏ ఈ కన్స్ట్రక్షన్ ఆర్.సుమిత, ఏఈ ఆపరేషన్ టౌన్2 బోధన్, కళ్యాణ్, సివిల్ కార్తీక్ ,గ్రామస్తులు సుందర్రాజు ,శ్రీనివాసరావు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

