27.5 C
Hyderabad
Friday, July 31, 2026

గ్రామ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ

Must read

📰 Generate e-Paper Clip

 

నందిపేట్, బతుకమ్మ :

 

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం నందిపేట్ గ్రామంలోని మహిళలకు సంబంధించిన గ్రామ సంఘం (వివో బిల్డింగ్) భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ ఎర్రం లింగం కొబ్బరి కాయ కొట్టి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చందర్, సభ్యులు రిమ్మ రవి, కంతం చిన్నయ్య, చింత శ్రీనివాస్, భాస్కర్ ఐకెపి సిబ్బంది, ఐకేపీ ఏపీఎం, సీసీలు మహిళ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article