28.2 C
Hyderabad

ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, గ్రామపంచాతీ కార్యాలయం వద్ద సెక్రెటరీ ప్రేమ్ దాస్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై మనోజ్ కుమార్, తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ తారాబాయి, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపిడివో బాలగంగాధర్, ఐకెపి కార్యాలయం వద్ద మహిళా సమైక్య అధ్యక్షురాలు, చేనేత సహకార సంఘం వద్ద అధ్యక్షులు లోల శంకర్, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడి కేంద్రాలలో జాతీయ పథకాన్ని ఎగురవేసి 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article