25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

రోడ్లపై చెత్త తొలగింపు

Must read

📰 Generate e-Paper Clip

  • మున్సిపల్ అధికారుల స్పెషల్ డ్రైవ్

భీమ్ గల్, బతుకమ్మ : శ్రీమాన్నింబచల లక్ష్మీనృసింహస్వామి జాతరను పురస్కరించికొని మున్సిపల్ అధికారులు పట్టణంలోని ప్రధాన రోడ్డును శుభ్రపరుస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి బైక్ లు , ఇతర వాహనాలపై జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గత మూడు రోజులుగా మున్సిపల్ అధికారులు చెత్త, దూళి, దుమ్ము తొలగింపుకై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్, కమిషనర్ వై. రామకృష్ణ ఆదేశానుసారం కంప్రెస్సర్ సహాయంతో రోడ్లను క్లీన్ అండ్ గ్రీన్ గా తయారు చేస్తున్నారు.

More articles

Latest article