24.7 C
Hyderabad
Monday, August 3, 2026

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  ఖైరతాబాద్ మహాగణపతి శోభాయత్ర వేలాది భక్తుల మధ్య ఘనంగా కొనసాగింది. హుస్సేన్ సాగర్  వద్ద ఎన్టీఆర్ మార్గ్ లోని బాహుబలి క్రేన్ పాయింట్ 4 వద్ద శనివారం బడా గణేశ్ గంగమ్మకు ఒడికి చేరాడు. ఉత్సవ సమితి నిర్వాహకులు వినాయకుడికి తుది పూజలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందో బస్తు నిర్వహించారు.

More articles

Latest article