24.7 C
Hyderabad
Monday, August 3, 2026

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన మల్లారెడ్డి తల్లి ఇటీవల మృతిచెందగా గురువారం కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్  వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా కాచాపూర్ లోని మల్లారెడ్డి ఇంటికి వెళ్లి అతడికి, కుటుంబ సభ్యులను ఓదార్చి దైర్యం చెప్పారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article