26.3 C
Hyderabad
Monday, August 3, 2026

నరాల రత్నాకర్ మాతృమూర్తిని పరామర్శించిన మాజీ మంత్రి సుధర్శన్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఇటీవల మోకాలి కీలు మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్ మాతృమూర్తిని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుధర్శన్ రెడ్డి పరామార్శించారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలోని రత్నాకర్ నివాసానికి చెరుకున్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తమ కుటుంబానికి అండగా ఉన్న మాజీ మంత్రి సుధర్శన్ రెడ్డి కి సినియర్ నాయకులు నరాల రత్నాకర్ ధన్యవాదాలు తెలిపారు. మాజీ మంత్రి వెంటట ఉర్ధూ అకాడమీ చైర్మెన్ తాహేర్ బిన్ హందాన్, పిసిసీ ప్రధాన కార్యదర్శులు గడుగు గంగాధర్, నగేష్ రెడ్డిల తో పాటు మాజీ ఎమ్మెల్సీ అరికేల నర్సారెడ్డి తదితరులు ఉన్నారు.

More articles

Latest article