29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ప్రత్యేక ప్రతినిధి : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. బుద్ధదేవ్ భట్టాచార్యకు భార్య, కుమార్తె ఉన్నారు . 1944 బుద్ధ దేవ్ భటచార్య జన్మించారు. బెంగాల్ ఏడవ ముఖ్యమంత్రిగా బుద్ధదేవ్ భట్టాచార్య పనిచేశారు. 2022లో పద్మభూషణ్ అవార్డును తిరస్కరించిన బుద్ధదేవ్ భట్టాచార్య. జ్యోతి బస్సు తర్వాత సీఎంగా బుద్ధదేవ్ భట్టాచార్య పనిచేశారు. ఆయన ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్మా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సిపిఐ, సిపిఎం ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Former CM of Bengal Buddhadev Bhattacharya passed away

More articles

Latest article