25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

46వ డివిజన్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఫీవర్ సర్వే, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా నీటి కుళాయిలు శుభ్రపరుచుకోవాలి మురికి కాలువలు శుభ్రంగా ఉంచుకోవాలంటే మీరందరూ ఇంటిలోని చెత్తను మోరిలో వేయకుండా చూసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఇన్స్పెక్షన్ లో భాగంగా డివిజన్ నెంబర్ 46 కార్పొరేటర్ అక్బర్ హుస్సేన్
అడిషనల్ కమిషనర్ శంకర్, ఎం ఈ మురళీమోహన్, ఆర్ఓ నరేందర్, సానిటరీ ఇన్స్పెక్టర్ నటరాజ్ గౌడ్, ఆశ వర్కర్స్, ఆర్పీ, జవాన్లు తదితరులు పాల్గొన్నారు.

Cleanliness Green Program in 46th Division

More articles

Latest article