కామారెడ్డి, బతుకమ్మ : భారత్ దుర్గ సేవ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగ ఈ సంవత్సరం కూడ ఎంతో భక్తి శ్రద్దాలతో ప్రతిష్టించారు. కుంకుమ అర్చన పూజలు, అత్యంత నిష్ట తో పూజలు ఐక్యత భావం తో ఘనంగా నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, మాజీ సీడీసీ చైర్మన్ అశోక్ రెడ్డి,తాజా మాజీ కౌన్సిలర్స్ చాట్ల రాజేశ్వర్, కోయల్ కార్, కన్నయ్య, ఇసాక్ షేరు, భూక్యా రాజు, అఫిస్ ఇంచార్జి లక్కపత్ని, గంగాధర్, లక్ష్మణ్ యాదవ్, శంకర్, నర్సింగ్, కిరణ్, మరియు వార్డు పెద్దలు, కోడిష్యాల ప్రభాకర్, కోడిష్యాల గంగాధర్, సంజీవ్, గీత బృందం తదితరులు పాల్గొన్నారు.

