భారత్ దుర్గ సేవ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదానం

కామారెడ్డి, బతుకమ్మ : భారత్ దుర్గ సేవ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగ ఈ సంవత్సరం కూడ ఎంతో భక్తి శ్రద్దాలతో ప్రతిష్టించారు. కుంకుమ అర్చన పూజలు, అత్యంత నిష్ట తో పూజలు  ఐక్యత భావం తో ఘనంగా నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా డీసీసీ  ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, మాజీ సీడీసీ చైర్మన్ అశోక్ రెడ్డి,తాజా మాజీ కౌన్సిలర్స్ చాట్ల రాజేశ్వర్, కోయల్ కార్, కన్నయ్య,...