27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

అనాథ బాలునికి ఆర్థిక సహాయం

Must read

📰 Generate e-Paper Clip

  • అన్నివిధాల బాలున్ని ఆదుకుంటామని హామీ

 

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని మెండోరా గ్రామంలో తల్లిదండ్రులు మరణించి అనాథగా మారిన పదేళ్ల బాలుడు మహర్ష్ ను కానిస్టేన్సీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ కుమార్ ఆదివారం పరామర్శించి, ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహార్ష్ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తామని, భవిష్యత్ లో బాలుని చదువుకు సహకారం చేస్తామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

More articles

Latest article