24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆర్థిక సాయం అందజేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మెండోరా: గత వారం రోజుల క్రితం షాక్ సర్క్యూట్ ప్రమాదంలో మెండోరా మండలకేంద్రానికి చెందిన గొల్ల దేవమల్లు, తక్కల సాయన్న లకు చెందిన ఇళ్లు పూర్తిగా దగ్ధం కావడంతో మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాధితులకు రూ.10,000/- ల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నాగం పేట శేఖర్ రెడ్డి ,సొసైటీ చైర్మెన్ మాచర్ల రాజారెడ్డి ,మాజీ ZPTC తలారి గంగాధర్,ప్రధానకార్యదర్శి బొల్లపల్లి నవీన్ గౌడ్ ,మాజీ సర్పంచ్ మాచర్ల రాజారెడ్డి , మాజీ సర్పంచ్ గోపిడి గంగారెడ్డి,టౌన్ ధ్యక్షుడు మిట్టపల్లి మోహన్ రెడ్డి ,అలుగుల శ్రీనివాస్ రెడ్డి, కొప్పుల సాయన్న, ముస్కు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article