బతుకమ్మ, ఏర్గట్ల : మండల పరిధిలో నీ గ్రామ పంచాయతీ ల లో ఎంపీటీసీ,జడ్పిటిసి, ఫైనల్ ఓటర్ల జాబితా పోలింగ్ స్టేషన్ల జాబితా బుధవారం మండల ఆఫీసులో పబ్లికేషన్ చేయడం జరిగిందని మండల ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
