26.3 C
Hyderabad
Monday, August 3, 2026

అనుటెక్స్ షాపింగ్ మాల్లో సందడి చేసిన సినీ తార నిధి అగర్వాల్

Must read

📰 Generate e-Paper Clip

 హైదరాబాద్, బతుకమ్మ : అనుటెక్స్ డైరెక్టర్ రామకృష్ణ కొత్తపేటలోని అనుటెక్స్ షాపింగ్ మాల్ ఏడవ వార్షికోత్సవం, దసరా సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రత్యేకమైన ఆఫర్లను కొనుగోల్ పై స్పాట్ గిఫ్ట్స్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ “అనుటెక్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు. ఇక్కడ కలెక్షన్స్ చాలా,ఆకర్షణీయంగా ఉన్నాయి. ఫెస్టివల్ సీజన్ లో కుటుంబమంతా షాపింగ్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన మాల్” అని అన్నారు. అనుటెక్స్ డైరెక్టర్లు రామకృష్ణ మాట్లాడుతూ“ఏడేళ్లుగా వినియోగదారులు మాపై ఉంచిన విశ్వాసం మా విజయానికి కారణం. దసరా సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనుటెక్స్ యాజమాన్యo , సిబ్బంది, పెద్ద సంఖ్యలో షాపింగ్ వినియోగ దారులు పాల్గొన్నారు.

More articles

Latest article