అనుటెక్స్ షాపింగ్ మాల్లో సందడి చేసిన సినీ తార నిధి అగర్వాల్
హైదరాబాద్, బతుకమ్మ : అనుటెక్స్ డైరెక్టర్ రామకృష్ణ కొత్తపేటలోని అనుటెక్స్ షాపింగ్ మాల్ ఏడవ వార్షికోత్సవం, దసరా సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రత్యేకమైన ఆఫర్లను కొనుగోల్ పై స్పాట్ గిఫ్ట్స్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ “అనుటెక్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు. ఇక్కడ కలెక్షన్స్ చాలా,ఆకర్షణీయంగా ఉన్నాయి. ఫెస్టివల్ సీజన్ లో కుటుంబమంతా షాపింగ్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన మాల్” అని అన్నారు....