25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల్లో ఐదవ రౌండ్ పూర్తి

Must read

📰 Generate e-Paper Clip

కరీంనగర్, బతుకమ్మ : : కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల్లో భాగంగా ఐదో రౌండ్ పూర్తయింది. ఐదో రౌండ్ ముగిసే సమయానికి అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. అంజిరెడ్డి –   7850 (5 రౌండ్లు కలిపి (38967), నరేందర్ రెడ్డి- 6288 (5 రౌండ్లు కలిపి 31644), .ప్రసన్న హరికృష్ణ – 5411  (5 రౌండ్లు కలిపి 26562), రవీందర్ సింగ్ – 164  (5 రౌండ్లు కలిపి 624), మహమ్మద్ ముస్తాక్ అలీ – 223 (5 రౌండ్లు కలిపి 999), యాదగిరి శేఖర్ రావు – 312    (5 రౌండ్లు కలిపి 1489), మొత్తం లెక్కించాల్సిన ఓట్లు – 224000. లెక్కింపు పూర్తయిన ఓట్లు సుమారు –  1,05,000.  6 వ రౌండ్ లెక్కింపు ప్రారంభమైంది.

More articles

Latest article