కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల్లో ఐదవ రౌండ్ పూర్తి
కరీంనగర్, బతుకమ్మ : : కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల్లో భాగంగా ఐదో రౌండ్ పూర్తయింది. ఐదో రౌండ్ ముగిసే సమయానికి అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. అంజిరెడ్డి - 7850 (5 రౌండ్లు కలిపి (38967), నరేందర్ రెడ్డి- 6288 (5 రౌండ్లు కలిపి 31644), .ప్రసన్న హరికృష్ణ - 5411 (5 రౌండ్లు కలిపి 26562), రవీందర్ సింగ్ - 164 (5 రౌండ్లు కలిపి 624), మహమ్మద్ ముస్తాక్ అలీ - 223 (5 రౌండ్లు...