24.2 C
Hyderabad

రహదారిపై కూలిన చెట్టు

Must read

📰 Generate e-Paper Clip

డిచ్ పల్లి, బతుకమ్మ :

డిచ్ పల్లి రైల్వే స్టేషన్ నుంచి ఆర్మూర్ వెళ్లే దారిలో రెయిన్బో హౌసెస్ సమీపంలో నడిరోడ్డు పై చెట్టు కూలింది. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. రహదారిపై చెట్టు కూలడంతో అటువైపు వెళ్లడానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరూ లేని సమయంలో చెట్టు కూలడంతో పెద్ద ప్రమాదం  తప్పింది. రోడ్డు పైన కూలిన చెట్టును తోలిగించాలని స్థానికులు కోరుతున్నారు.

More articles

Latest article