27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

తెయూలో హోరాహోరీగా అధ్యాపకుల క్రీడోత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

  • పాల్గొన్న వైస్ ఛాన్సలర్ ఆచార్య టి.యాదగిరి రావు,  రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ వార్షికోత్సవం సందర్భంగా గురువారం జరిగిన అధ్యాపకుల వాలీబల్  క్రీడా పోటీలలో వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు  ఏ టీంగా,  రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి  బి టీం గా  ఆడిన హోరా హారి క్రీడలలో  వైస్ ఛాన్స్లర్  టీం గెలుపొందింది.  ఈ కార్యక్రమంలో వర్సిటీ కళాశాల    ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల,స్పోర్ట్స్ డైరెక్టర్ డా. జీ.బాలకిషన్, వర్సిటీ పిఆర్ఓ  డైరెక్టర్ డా.పున్నయ్య, డాక్టర్ నాగరాజు పాత, డాక్టర్ అబ్దుల్ కవి, డాక్టర్ కిరణ్ రాథోడ్, డాక్టర్ గంగా కిషన్, డాక్టర్ శరత్, డాక్టర్ స్వామి, డాక్టర్ రాజేష్, రాజేష్ నేత, తదితర అధ్యాపక అధ్యాపకే ఇతరులు పాల్గొన్నారు.

Faculty sports festivals in full swing at TeU

More articles

Latest article