తెయూలో హోరాహోరీగా అధ్యాపకుల క్రీడోత్సవాలు
పాల్గొన్న వైస్ ఛాన్సలర్ ఆచార్య టి.యాదగిరి రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ వార్షికోత్సవం సందర్భంగా గురువారం జరిగిన అధ్యాపకుల వాలీబల్ క్రీడా పోటీలలో వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు ఏ టీంగా, రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి బి టీం గా ఆడిన హోరా హారి క్రీడలలో వైస్ ఛాన్స్లర్ టీం గెలుపొందింది. ఈ కార్యక్రమంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల,స్పోర్ట్స్ డైరెక్టర్ డా. జీ.బాలకిషన్, వర్సిటీ పిఆర్ఓ డైరెక్టర్...