26.3 C
Hyderabad

ఉదృతంగా ప్రవహిన్న ఎడ్ల కట్ట వాగు

Must read

📰 Generate e-Paper Clip

 . . కామారెడ్డి జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు

బతుకమ్మ భిక్కనూరు..

బిక్కనూర్ మండలం పరిధిలో ఎన్ హెచ్ 44 హైవే పై మాల్గుడి హోటల్ సమీపంలో  ఉన్న ఎడ్లకట్ట వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఉదృతంగా ప్రవహిస్తుంది. అదివారం ఉదయం వాగు ప్రవాహం ఎక్కువ కావడంతో బ్రిడ్జి దగ్గర హైవే  అదికారులు రాత్రి నుండి   వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా  ఎర్పాట్లు చేశారు.

More articles

Latest article