28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

డ్రైనేజ్ పనులు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ మండల పరిధిలోని కొత్తూరు గ్రామం లో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు మంద మహిపాల్ డ్రైనేజ్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  నాయకులు ఆకుల లక్ష్మీనారాయణ, గోపు ముత్యం, గడ్డం రాజు,తేలు నరసయ,ఊరెట్టి నరేష్ ,  చానా పోశెట్టి, మచ్చల రాములు, పాల్గొన్నారు.

More articles

Latest article